vijay devarakonda to romance kriti sanon!
విజయ్, కృతి సనన్ కలిసి ఓ బైలింగ్వల్ చిత్రంలో నటించే అవకాశంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. హాయ్ నాన్న దర్శకుడు శౌర్య తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌కు అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.. కథ విన్న కృతి సనన్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నట్లు [...]










