N.T.R NI BOLTHA KOTTINCHINA BHANUMATHI
బహుముఖ ప్రజ్ఞ శాలి భానుమతి గారు, కేవలం నటి మాత్రమే కాదు, రచయిత్రి, నిర్మాత, డైరెక్టర్ అన్నింటికీ మించి, మంచి గాయని. అంతే కాదండోయ్, మంచి సమయస్ఫూర్తి, చతురత కూడా ఆమెకు అదనపు ఆకర్షణ. 1974 లో యెన్.టి.ఆర్. తాతమ్మకల అనే చిత్రం నిర్మిస్తూ, భానుమతి గారిని ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకున్నారు, కధా రచయిత అయిన డి.వి.నరసరాజు గారిని ఆమె కు రెమ్యూనరేషన్ ఎంత కావాలో అడగమని పంపించారు, దానికి ఆవిడా ఆయన హీరో కదా? [...]






