in

Preity Mukhundhan to Sizzle in a Item Number for Rowdy Janardhana!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రవి కిరణ్ కోలా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ జనార్ధన’ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం రవి కిరణ్ కోలా అదిరిపోయే సిచువేషన్‌ను డిజైన్ చేశారట. ఈ మాస్ నంబర్ కోసం ‘కన్నప్ప’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రీతి ముకుందన్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆమెతో చర్చలు కూడా సాగుతున్నాయని, అంతా ఓకే అయితే విజయ్ దేవరకొండతో కలిసి ప్రీతి ముకుందన్ స్టెప్పులేయడం ఖాయమని తెలుస్తోంది..!!

Shruti Hassan Changed Her Name In School To Avoid celebrity status!

how did venkatesh missed Romancing Miss World aishwarya rai