More stories

  • in

    Why Is young tiger NTR Named Luger in dragon?

    ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోల పేర్లను శక్తిమంతంగా తీర్చిదిద్దుతారన్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’లో రాకీ, ‘సలార్’లో దేవా మాదిరిగానే ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్రకు ‘లూగర్’ అనే పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ‘లూగర్’ అనేది ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ సైన్యం వాడిన ఒక క్లాసిక్ పిస్టల్. అత్యంత కచ్చితమైన లక్ష్యానికి, ప్రాణాంతకమైన వేగానికి ఇది ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కేవలం ఒక వ్యక్తిలా కాకుండా, శత్రువులను [...]
  • in

    NBK111: Manchu Manoj joins Nandamuri Balakrishna’s film

    నంద‌మూరి బాల‌కృష్ణ,  గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకొంటోంది. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం మంచు మ‌నోజ్ ని ఎంచుకొన్నారు. ఈరోజు మ‌నోజ్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. నంద‌మూరి కుటుంబానికీ, మోహ‌న్ బాబు కుంటుంబానికీ ముందు నుంచీ మంచి అనుబంధం ఉంది.. మ‌నోజ్ న‌టించిన‌ ‘ఊ కొడ‌తారా..ఉలిక్కి ప‌డ‌తారా’ చిత్రంలో బాల‌య్య ఓ కీల‌క పాత్ర పోషించిన [...]
  • Sara Ali Khan on Self-Growth: I Am a Green Flag!
    in

    Sara Ali Khan on Self-Growth: I Am a Green Flag!

    తన వ్యక్తిగత జీవితంలో, చుట్టుపక్కల కొన్ని పెళ్లి బంధాలు విఫలమై విడిపోవడాన్ని కళ్లారా చూసిన సారా, వివాహం అనే వ్యవస్థను కేవలం ఊహల్లో చూసి తేలిపోనని స్పష్టం చేశారు. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ చూసే సంఘటనల నుంచే మన ఆలోచనలు పుడతాయని పేర్కొంటూ, హడావుడిగా పెళ్లి చేసుకుని బాధపడే కంటే కాస్త సమయం తీసుకుని సరైన వ్యక్తి దొరికే వరకు వేచి చూడటం ఎంతో ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు.. ఒకవేళ తన జీవితంలోకి సరైన [...]
  • in

    Rashmika reveals about her tattoo ‘irreplaceable’!

    రష్మిక మణికట్టుపై ఉన్న 'ఇర్రీప్లేసబుల్' అనే టాటూ గురించి సోషల్ మీడియాలో నిరంతరం రకరకాల పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి..నిజానికి తనకు మొదట్లో శరీరంపై ఎలాంటి టాటూ వేయించుకోవాలనే ఆలోచనే లేదని రష్మిక స్పష్టం చేశారు. కానీ ఆమె కాలేజీ చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఆమె మనసును బలంగా తాకింది. ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి రష్మిక దగ్గరకు వచ్చి, ఆడపిల్లలు అస్సలు నొప్పిని భరించలేరని..వారికి సూదులు, ఇంజెక్షన్లు అంటే చాలా భయమని [...]
  • in

    happy birthday jr ntr!

    జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ రోజు. ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూపులు, సంబరాలకు వేదిక. ఎన్టీఆర్ ఇంటి వద్ద పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవారు కొందరు..తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టే అభిమానులు మరికొందరు..సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవారు ఇంకొందరు. తెలుగులో సగటు అభిమాని తమ ఫేవరేట్ హీరోని అభిమానించే స్థాయి ఇదే. ఈసారి కొత్తగా తమ హీరోకి ఆర్ఆర్ఆర్ ద్వారా దక్కిన ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆనందం ఓవైపు..సింహాద్రీ రీ-రిలీజ్ మేనియా మరోవైపు..ఎన్టీఆర్30 సినిమా కొత్త పోస్టర్ [...]
  • in

    happy birthday Sirivennela Sitaramasastri!

    1984 lo Viswanath gari Janani Janmabhoomi chitram tho cini geya rachayitha ga parichayam ayina Chembolu Sitarama Sastry,1986 lo SIRIVENNELA chitram tho single card writer ga elivate ayina, Sastry garu, aa taruvatha SIRIVENNELA SITARAMA SASTRY ga labda pratishta rachyitha ayyaru.Cini geya rachayithala gowravanni inumadimpa chesina ghnatha Seetrama Sastry grike dakkuthundi. Rasedi cinema paata ayina andulo sahithyapu [...]
  • in

    jhanvi kapoor’s sister Khushi was the first choice for peddi!

    ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ చెల్లెలు అనుకున్నామని ఆయన తెలిపారు. జాన్వీ కపూర్ కంటే ముందే ఈ సినిమా కథను ఖుషీ కపూర్‌కు వినిపించానని డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. నా కథకు ముందుగా ఖుషీ కపూర్‌ను హీరోయిన్‌గా అనుకున్నాని ఆయన వెల్లడించారు..అయితే హీరో రామ్‌చరణ్ పక్కన ఖుషీ చిన్నపిల్లలా అనిపించి.. హీరోయిన్‌గా ఆమెను తప్పించినట్లు వెల్లడించారు. ఆమె స్థానంలో ఖుషీ సోదరి [...]
  • in

    Sreeleela Dating Cricketer Tilak Varma? The Truth Out

    క్రికెటర్ తిలక్ వర్మతో స్టార్ హీరోయిన్ శ్రీలీల డేటింగ్‌లో ఉన్నట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హీరోయిన్ తల్లి స్వర్ణలత రియాక్ట్ అయ్యారు. శ్రీలీల పెళ్లికి చాలా టైం ఉందంటూ ఈ రూమర్స్‌ను ఖండించారు. ఈ వార్తల్లో కొంచెం కూడా నిజం లేదని..అసలు ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదని తెలిపారు శ్రీలీల తల్లి. 'సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వార్తలు పూర్తిగా అవాస్తవం నిరాధారం. ఇలాంటి [...]
  • in

    Rashmika Accidentally Drops The ‘F Word’ While Praising Kriti Sanon!

    నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన హాట్ లుక్స్, గ్లామర్ షో, సినిమాల కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఆమె విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోవడంతో ఆమె సినిమా ఇంస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, వివాదాలకు దూరంగా ఉండే రష్మిక, తాజాగా ఆమె నోటి నుంచి వచ్చిన ఓ మాటతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడింది. రష్మిక బాలీవుడ్‌లో నటిస్తు్న్న లేటెస్ట్ చిత్రం ‘కాక్‌టైల్-2’ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ [...]
  • in

    Sreeleela and cricketer Tilak Varma in a relationship?

    మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇపుడు తెలుగు సహా హిందీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో బిజీగా ఉన్న ఆమెపై లేటెస్ట్ గా కొన్ని షాకింగ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ప్రముఖ యువ క్రికెటర్ తిలక్ వర్మతో ఆమె డేటింగ్ లో ఉంది అంటూ పలు పుకార్లను కొందరు స్టార్ట్ చేయగా ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే అసలు ఇందులో ఎలాంటి నిజం [...]
  • in

    Keerthy Suresh Gives Clarity About Surgery!

    హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉండాలి. అప్పుడే, వారు లైమ్ లైట్ లో ఉంటారు. ప్రస్తుతం కీర్తి సురేష్ పరిస్థితి కూడా అదే. పెళ్లి తర్వాత ఆమెలో ఆ మార్పు సహజమే అంటూ నెటిజన్లు కూడా పోస్ట్ లు పెడుతున్నారు. ఐతే, ఆమె.. సర్జరీలు చేయించుకుందంటూ తన లుక్‌పై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు కీర్తి చెక్ పెడుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టా వేదికగా కీర్తి పోస్ట్ పెడుతూ..‘ఈ విషయం పంచుకోవడానికి ఇదే సరైన సమయం. [...]
  • in

    Lavanya Tripathi recalls harrowing experience with Tamil director!

    ప్రముఖ నటి, కొణిదెల వారి కోడలు లావణ్య త్రిపాఠి తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత ‘సతీ లీలావతి’ చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. కెరీర్ ఆరంభంలో ఓ తమిళ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ దాంతో ఆ సినిమానే వదులుకున్నానని, దీనిపై [...]
Load More
Congratulations. You've reached the end of the internet.