in

Nag Ashwin Shares Big Update on Kalki 2898 AD Sequel!

ప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రానున్న సినిమా కల్కి పార్ట్ 2 కూడా ఒకటి. భారీ లాంగ్ రన్ తో పార్ట్ 1 పెద్ద హిట్ అయ్యింది. ఇక పార్ట్ 2 షూటింగ్ కూడా ఇటీవల మొదలు కాగా అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు..

అయితే ఈసారి నాగ్ అశ్విన్ మాత్రం అంతకు మించి ప్లానింగ్ లతో రాబోతున్నట్టు తెలుస్తోంది. పార్ట్ కి కనిపించిన ఎర్రర్స్ ని కరెక్ట్ చేసుకొని పార్ట్ 2 ని భారీ స్కేల్ లో ముఖ్యంగా తన సినిమాటిక్ యూనివర్స్ ని ప్రధానంగా ప్రెజెంట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తారాగణం పరంగా కూడా కొన్ని ఊహించని పేర్లు యాడ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సో కల్కి పార్ట్ 2 మాత్రం ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం అని చెప్పవచ్చు..!!

Anil Ravipudi brings Keerthy Suresh and Krithi Shetty on board!

another nickname of mahanati savitri!