Search Results for: Samantha
-
సమంత..మహిళల స్థితిగతులపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో ఇతరుల సౌకర్యం కోసం మహిళలు తమ అభిప్రాయాలను, షెడ్యూళ్లను, చివరికి తమ ఆశయాలను కూడా త్యాగం చేయడం ఒక సాధారణ విషయంగా మారిపోయిందని సమంత పేర్కొన్నారు. తమ వ్యక్తిత్వాన్ని పక్కనపెట్టి ఇతరుల కోసం జీవించడం, వెనక్కి తగ్గడం మహిళలకు అలవాటైపోయిందని అన్నారు. ఈ త్యాగాలను చాలాసార్లు వారే గుర్తించలేని స్థితిలో ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా [...]
-
Samantha to Star in Husband’s Film With Salman Khan?
by
Vijay kalyan 0 Votes
స్టార్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. అయితే, ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటించనుంది. ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో సమంత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. ఆ [...] -
Bellamkonda Srinivas about romantic scenes with Samantha!
by
Vijay kalyan 0 Votes
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అల్లుడు శీను సినిమా షూటింగ్ టైమ్లో.. నేను ఎండలో కష్టపడి ఫైట్లు చేశాను. డ్యాన్స్ కూడా అక్కడే ప్రాక్టీస్ చేసేవాడిని. కానీ ఆ టైమ్లో సెట్‌లో ఉన్న 200 మంది క్రూ మెంబర్స్ కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ సమంతతో రొమాంటిక్ సీన్ లేదా కిస్సింగ్ సీన్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ 200 మంది క్రూ మెంబర్స్ పనులన్నీ వదిలేసి మరీ అందరూ దగ్గరకి [...] -
samantha: Raj Healed my life and showed the way
by
Vijay kalyan 0 Votes
సమంత, రాజ్ నిడుమోరుతో పరిచయం తనలో మార్పు తీసుకొచ్చింది అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ సామ్ ఏం మాట్లాడింది అంటే.. ‘వివాహ బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు నేను మరింత దగ్గరయ్యాను. ఆ సమయంలో ఇక ఎవరిపైనా ఆధారపడటం, విశ్వసించడం సాధ్యం కాదేమోననిపించింది. ఎందుకంటే ఆ రకమైన ప్రేమ, స్నేహం ఆమోదించేంత బలంగా నేను లేను’ అంటూ సమంత చెప్పుకొచ్చింది.. సమంత ఇంకా మాట్లాడుతూ..‘కానీ, రాజ్ నిడుమోరుతో పరిచయం, [...] -
Samantha REVEALS how she handles praises and trolls!
by
Vijay kalyan 0 Votes
సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌ను ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ, ప్రశంసలు తనను పొంగిపోయేలా చేయవని, అలాగే విమర్శలు తనను కుంగదీయలేవని స్పష్టం చేశారు. అయితే తన డిజిటల్ స్పేస్‌లోకి ఎవరైనా కావాలని నెగిటివిటీని తీసుకొస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.. తన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో, తన సోషల్ మీడియా పేజీని కూడా అలాగే ఉంచుకోవాలని భావిస్తానని ఆమె పేర్కొన్నారు. ఎవరినైనా బ్లాక్ [...] -
finally Samantha decided To Change Her Name!
by
Vijay kalyan 0 Votes
రాజ్ నిడిమోరు ను వివాహం చేసుకున్న తర్వాత సమంత నటిస్తున్న మొదటి చిత్రమిది. తాజా సమాచారం ప్రకారం, ‘మా ఇంటి బంగారం’ టైటిల్ కార్డ్స్‌లో తన పేరును సమంత నిడిమోరుగా వేయాలని ఆమె చిత్ర యూనిట్‌కు సూచించినట్లు తెలుస్తోంది. భర్త రాజ్ నిడిమోరుపై ఉన్న ప్రేమతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే, ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథను అందించగా, సమంతకు అత్యంత ఆప్తురాలైన నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా [...] -
Samantha sets 2026 resolution to build deeper connections!
by
Vijay kalyan 0 Votes
సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జీవితంలో వేగం తగ్గించి, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో లోతైన, అర్థవంతమైన బంధాలను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతూ ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ, తన కొత్త ఏడాది లక్ష్యాల జాబితాను బయటపెట్టారు. "2026లో నేను.. కృతజ్ఞత, లోతైన బంధాలు, ప్రశాంతమైన పని, స్థిరమైన ఎదుగుదల, లక్ష్యానికి అనుగుణంగా నడవడం" వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో [...] -
Samantha’s Net Worth and luxury cars becomes a hot topic!
by
Vijay kalyan 0 Votes
సమంత ఆస్తుల విలువ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి సమంత నికర ఆస్తి విలువ రూ.100-110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. సినిమాల ద్వారా ఆమె ఒక్కో చిత్రానికి రూ. 3 నుంచి 5 కోట్లు తీసుకుంటుండగా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏటా రూ. 8 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ సమంత భారీగా పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌లో ఆమెకు రూ.7.8 కోట్ల విలువైన ఒక [...] -
Samantha joins ‘UN Women India’ against digital violence!
by
Vijay kalyan 0 Votes
సినీ నటి సమంత మహిళలపై పెరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకొచ్చారు. ఈ బృహత్కార్యం కోసం ఆమె ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ విమెన్ ఇండియా’తో చేతులు కలిపారు. ఆన్‌లైన్ వేదికగా మహిళలపై జరుగుతున్న హింసను అంతం చేయడమే లక్ష్యంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటున్నట్లు సమంత ఇంతకు ముందే స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనకున్న 37 [...] -
Raj Nidimoru: Samantha was chosen with clear intention
by
Vijay kalyan 0 Votes
దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామా మూడో సీజన్ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా దర్శకుడు రాజ్ నిడిమోరు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.. ఈ సిరీస్‌లో సమంత, నిమ్రత్ కౌర్‌ల నటన గురించి ఆయన మాట్లాడుతూ, "ఈ సిరీస్ కోసం మేము రాసిన పాత్రలు మొదట ఎవరినీ [...] -
Samantha Launches Luxury Fashion Brand ‘TRULY SMA’!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. వరుసగా చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా, నిర్మాతగానూ మారారు. తాజాగా వ్యాపార రంగంలో మరో కొత్త అడుగు వేశారు.. సమంత తాజాగా ‘ట్రూలీ స్మా’ (Truly Sma) పేరుతో తన కొత్త క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ [...] -
Samantha Shares Loved-Up Pic With Rumoured Boyfriend Raj Nidimoru!
by
Vijay kalyan 0 Votes
గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు బయటకు రావడం ఈ వదంతులకు మరింత బలం చేకూర్చింది. ఇదే సమయంలో రాజ్ నిడిమోరు భార్య సోషల్ మీడియాలో స్పందించిన తీరు కూడా ఈ ప్రచారానికి ఆజ్యం పోసింది.. ఈ నేపథ్యంలో తాజాగా సమంత షేర్ చేసిన ఫొటో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోకు "కుటుంబం, స్నేహితులతో [...]











