Vijay kalyan
More stories
-
Payal rajput shows gratitude in being associated with Tollywood!
తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నటి పాయల్ రాజ్‌పుత్ స్పందించారు. టాలీవుడ్‌కు మద్దతుగా నిలుస్తూ రాధికా ఆప్టే వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు. తనకు గుర్తింపు, అవకాశాలు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇన్నేళ్ల తర్వాత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన పాయల్ రాజ్‌పుత్..తనకు టాలీవుడ్‌తో ఉన్న [...] -
Official Confirmation: sreeleela in ajith’s dare devil
శ్రీలీల మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. అజిత్ కొత్త మూవీ 'డేర్ డెవిల్'లో హీరోయిన్గా నటించనున్నారు. నిన్న చెన్నైలో జరిగిన ప్రారంభ వేడుకలో డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు ఆమె పాల్గొన్నారు. కాగా తొలుత శ్రీలీలను తప్పించి కయాదు లోహర్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పూజా కార్యక్రమానికి శ్రీలీల హాజరవడంతో ఆ రూమర్స్‌కు ముగింపు పడింది. అటు వరుస ఫ్లాపులతో తెలుగులో శ్రీలీలకు ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ [...] -
Radhika Apte says she ‘hated everything’ about Legend!
కీర్తి సురేష్‌తో కలిసి రాధికా ఆప్టే నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'అక్కా' ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా తన సౌత్ ఇండస్ట్రీ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో నేను చేసిన ఓ చిత్రంలో నాకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో రోమాన్స్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు, కథలో సొంత మేనబావను పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఉంటాయి. పైగా సినిమా మధ్యలోనే [...] -
Nazriya Nazim rejected me three times: Actor Suriya
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’. జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. గతంలో తన మూడు సినిమాల్లో నటించాల్సిందిగా నజ్రియాను సంప్రదించగా, ఆమె తిరస్కరించినట్లు సూర్య వెల్లడించారు. "ఒక మంచి నటితో [...] -
Telugu girl Satvika Veeravalli onboard for rc17?
సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సర్వం సిద్ధమవుతున్న ఈ తరుణంలో చిత్ర కథానాయిక ఎంపిక టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేసులో ఎందరో ప్రముఖ నటీమణులను వెనక్కి నెట్టి, అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి సాత్విక వీరవల్లికి అవకాశం దక్కినట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. 'RC17' ప్రకటన వెలువడిన నాటి నుంచే హీరోయిన్ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, ‘ధురంధర్’ సిరీస్‌తో విజయాలు అందుకున్న సారా అర్జున్‌తో పాటు రుక్మిణి [...] -
Manchu Lakshmi adopts 48 government schools!
మంచు లక్ష్మి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు ఆమె తెలిపారు. తన 'టీచ్ ఫర్ చేంజ్' స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంచు లక్ష్మి..చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ 'టీచ్ ఫర్ చేంజ్' ఆధ్వర్యంలో నూతనంగా [...] -
ramayana promotions, a new headache for sai pallavi!
సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఆమె చెప్పాలనుకున్న భావం కంటే, ఆమె ఉపయోగించిన పదాలపైనే ఎక్కువ చర్చ జరిగింది. ఒక ఇంటర్వ్యూలో తనలో అభివృద్ధి చేసుకోవాల్సిన స్కిల్ ఏమిటని అడిగినప్పుడు కూడా ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన మనసులోని భావాలను సరైన మాటలతో కమ్యూనికేట్ చేయలేకపోతుంటానని, ఆ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఉందని చెప్పారు. తాజాగా ‘రామాయణం’ సినిమా నేపథ్యంలో రావణుడి పాత్ర గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఆమె చెప్పాలనుకున్న అసలు [...] -
Keerthy Suresh reveals her Uncomfortable Flight Incident!
కీర్తీ సురేష్ తనకుఎదురైన ఓ చేదు అనుభవం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. మిలన్ నుండి ఇండియాకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఎదురైన ఈ చేదు ఘటనపై కీర్తి తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది. ప్రయాణాల్లో ప్రజలతో మాట్లాడటం తనకు ఇష్టమే అయినప్పటికీ, కొందరు వ్యక్తులు లిమిట్స్ దాటి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విమానంలో తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి ప్రయాణిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి [...] -
Rakul describes Surpanakha as ‘misunderstood and layered’ character!
రామాయణ'లో శూర్పణఖ పాత్ర పోషించిన హీరోయిన్ రకుల్‌ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా, తన పాత్ర గురించి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ మాటల్లో ప్రధానంగా రెండు అంశాలు కనిపించాయి. ఒకటి సినిమా ద్వారా వచ్చిన అవకాశం, రెండోది శూర్పణఖ పాత్ర గురించి ఆమె అభిప్రాయం. "గ్లోబల్ ఆడియన్స్‌కు మన కల్చర్‌ను రిప్రజెంట్ చేసే అవకాశం రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది" అని రకుల్‌ప్రీత్ అన్నారు. ఈ సినిమాతో మన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ఆమె [...] -
Mahesh Babu Enters Global Gaming Industry With Strategic Investments!
ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తాజాగా గేమింగ్ పరిశ్రమలో పెట్టుబడిదారుడిగా మారాడు. ముంబైకి చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'షాట్‌గన్ గేమ్స్'లో మహేశ్ వ్యూహాత్మక పెట్టుబడి పెట్టినట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పీసీ, కన్సోల్ గేమ్స్‌ను అభివృద్ధి చేస్తోంది.. ఈ భాగస్వామ్యాన్ని షాట్‌గన్ గేమ్స్ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్, విదిత్ మెహతా ధ్రువీకరించారు. ఈ ఒప్పందంలో [...] -
Radhika Apte recalls being asked to do action scene in innerwear!
గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, చిత్రబృందం తనను ఇబ్బందికరమైన డిమాండ్లతో వేధించారని వెల్లడించారు. బ్రా లేకుండా, షర్ట్ బటన్లు విప్పి యాక్షన్ సీన్లో నటించాలని అడిగారని తెలిపారు. ఓ సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్ చిత్రీకరణకు రెండు రోజుల ముందు దర్శకుడు, ఆయన బృందం తన దగ్గరకు వచ్చారని రాధికా ఆప్టే చెప్పారు. బ్రా లేకుండా కేవలం షర్ట్ వేసుకుని, బటన్లు విప్పి ఫైట్ సీన్ చేయగలరా? అని నేరుగా అడిగారని వెల్లడించారు..వారి మాటలు [...] -
Janhvi Kapoor breaks silence on her Controversial over-sexualized scenes in Peddi!
రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘పెద్ది’ చిత్రం వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో కథ పరిధి, యావరేజ్ టాక్ పక్కన పెడితే.. కథానాయకి జాన్వీ కపూర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం గ్లామర్, అభ్యంతరకర కెమెరా యాంగిల్స్ కోసమే ఆమెను ఉపయోగించారనే వాదనపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న జాన్వీ, ఎట్టకేలకు ‘కాఫీ విత్ కరణ్’ టాక్‌షోలో నోరు విప్పడం ఇప్పుడు ఫిలిం [...]
Load More
Congratulations. You've reached the end of the internet.














