anupama’a shocking decision!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాలో నాగ వల్లి గ నటించి తానే డబ్బింగ్ చెప్పుకొని అందరిని ఆశ్చర్య పరిచింది మలయాళీ భామ అనుపమ. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో సమతా కంటే కూడా ఈ అమ్మడు ఎక్కువ మార్కులు వేయించుకుంది. మలయాళంలో అనుపమ నటించిన ప్రేమమ్ చిత్రం అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాని తెలుగులో కూడా తీశారు. మలయాళం ప్రేమమ్ లో ఆమె నటించిన సేమ్ రోల్ తెలుగులోనూ [...]