Bhuvan Allu
Latest stories
More stories
-
in Top 10
Top 10 underrated movies to watch in this quarantine!
10. నపోలేన్ ఈ సినిమా ఒక అతను తన నీడ పోయింది అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం తో స్టార్ట్ అవుతుంది.కొన్ని ట్విస్ట్ లకి మన మైండ్ కూడా పోతుంది మరి.సో కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. 09. కో అంటే కోటి సరికొత్త కథ,కథనం,సస్పెన్స్,ట్విస్ట్ లతో కూడిన ఈ సినిమా అప్పట్లో ప్రమోషన్ లేక ఫ్లాప్ అయింది.కానీ సినిమా బాగుంటది..ఒకసారి చూసేయండి. 08. అప్పట్లో ఒకడుండేవాడు నారా రోహిత్,శ్రీ విష్ణు హీరోలు [...] -
VIJAY TESTED FOR CORONA ?
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]దే[/qodef_dropcaps]శ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తమిళ నటుడు విజయ్ ఒకరు. అభిమానులు ముద్దుగా 'దళపతి' అని పిలుచుకునే విజయ్ ని అతని ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అతికొద్ది పరభాషా నటులలో విజయ్ మొదటి వరసలో ఉంటాడు. 'తుపాకి', 'సర్కార్', 'పోలీసోడు', 'విజిల్' మరియు 'అదిరింది' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇదిలా [...] -
-
-
-
RAJASEKHAR SHOWS HIS GOODNESS!
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]హ[/qodef_dropcaps]oung [18:22, 3/22/2020] Bhuvan: ఠాత్తుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ తో , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు , మన చలన చిత్ర పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయం మూలంగా షూటింగ్ లు రద్దు కావడంతో ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు కొందరు మన సంఘంలో వున్నారని తెలుసుకొని, అలాంటి కళాకారులకు, పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ [...] -
NIDHI AGARWAL TO DO AN ITEM SONG !
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]‘రా[/qodef_dropcaps] క్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఉంటుందట. కాగా [...] -
-
-
GOPICHAND AS VILLIAN !
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]ద[/qodef_dropcaps] ర్బార్ సినిమా అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా ‘అన్నాత్తే’. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏడాది చివరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సినిమాలోని [...] -
POOJA HEGDE’S LATEST SOURCES !
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]ప్ర[/qodef_dropcaps]స్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరీర్ తొలినాళ్లలోనే ఈ 'మొహెంజోదారో' బ్యూటీ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అయితే అక్కడ పూజా ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో తెలుగులో గ్లామర్ గేట్లు ఎత్తేసి, స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఇప్పుడు పూజా హెగ్డే బాలీవుడ్ కుర్ర హీరో [...] -
DISCO RAJA’S TWITTER REVIEW !
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]మా[/qodef_dropcaps]స్ మహారాజా రవితేజ హీరోగా నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కోరాజా’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ‘డిస్కోరాజా’ సినిమాపై ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఇది ఒక డీసెంట్ మూవీ అని, మాస్ మహారాజా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.














