in

RASHI ABOUT ‘WFL’ MOVIE BOLD SCENES!

 

ముద్దుగా బొద్దుగా కనిపించే హీరోయిన్ రాశి ఖన్నా తెలుగులో చాల సినిమాలు చేసిన తాను అనుకున్న క్రేజ్ అండ్ పాపులారిటీ మాత్రం రాలేదని చెప్పాలి..దీనికి తోడు తను తాజాగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఈ అమ్మడు పరిస్థితి మరింత దయనీయంగా మారింది..
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి కొన్ని ఆసక్తిగల విషయాలు చెప్పింది.. కెరీర్ లో ఎప్పుడు ఓవర్ ఎక్సపోసింగ్, బాడీ షో చేయని రాశి WFL లో చేసిన హాట్ సీన్స్ గురించి మాట్లాడింది.. WFL సినిమాలో అల నటించడం పూర్తిగా ఇష్టం లేకున్నా క్యారెక్టర్ డిమాండ్ చేయడం వాళ్ళ చేయాల్సి వచ్చిందని రాశి చెప్పింది.. గీత ధాటి, హద్దుమీరి ఎన్నడూ లేని విధంగా బోల్డ్ సీన్స్ చేస్తున్న విషయం నాకు తెలుసు ఇదే విషయం తన అమ్మకు కూడా చెప్పిందట రాశి.. కొన్ని సీన్స్ ఇల ఉండబోతున్నాయి అని. సినిమాలో యామిని క్యారెక్టర్ కోసం విజయ్ తో బెడ్ సీన్ చేసిన తరువాత రాశి నేరుగా తన వానిటీ వ్యాన్ లోకి వెళ్లి ఏడుస్తూ చాల సేపు బాధ పడిందట ఇలాంటి సీన్స్ చేసినందుకు.. అయితే ఈ సీన్స్ చేయడానికి మొదట చాల ఇబ్బంది పడుతున్న తనని చూసి విజయ్ చాల దైర్యం ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది ఈ చబ్బీ భామ.

netizens fire on anasuya!

anupama’a shocking decision!