in

hyper aadhi about his partner varshini!

చాల కాలంగా హాట్ యాంకర్ రష్మీ ఇంకా సుధీర్ ల జోడి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టిందని షో నిర్వాహకులే భావించారు అనుకుంటా అందుకే ఢీ షోలో మరోకొత్త జంట ఏరష్ర్పాటు చేశారు… అదే హైపర్ ఆది, వర్షిణి. ఆది వేసే పంచులు వర్షిణి ఫిదా అవడమే కాదు ఏకంగా అత ని బుట్టలో పెద్దది. ఓ పక్క సుధీర్, రష్మీ మరో పక్క ఆది, వర్షిణి ఢీ షో ఈ జోడీలతో హడావిడి చేస్తుంది.

అయితే ఆది కూడా వర్షిణితో ఈమధ్య చాలా క్లోజ్ గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. సుధీర్ రష్మిలు కూడా ముందు షో కోసమే అన్నట్టు లవ్ బర్డ్స్ లా కనిపించినా ఇప్పుడు వాళ్ళు కాదన్న ఆడియెన్స్ మాత్రం వాళ్ళు జంటనే కోరుకుంటారు. ఇక లేటెస్ట్ గా ఆది, వర్షిణిల జంట కూడా అలాంటిదే. ఇదే విషయమై ఆదిని అడిగితే సుధీర్ రష్మిక క్రేజ్ ముందు నిలబడాలి అంటే వర్షిణితో ఆమాత్రం క్లోజ్ గా మూవ్ అవ్వాల్సిందే అంతేతప్పా మా మధ్య చెప్పుకోడానికి ఏమి లేదు అంటున్నాడు ఆది

pooja doubles her remuneration!

YAMAGOLA NUNDI BALAYYA NU THEESESINA NTR!