sdt’s next is a mystical thriller!
మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్' తో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ సినిమా తర్వాత ఓ కోర్టు డ్రామా మూవీ అనౌన్స్ చేస్తాడు అన్న న్యూస్ వచ్చినప్పటికీ ఆ సినిమా కన్నా ముందు మరో సెన్సేషనల్ మూవీ ని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త కథను BVSN ప్రసాద్ నిర్మిస్తుండగా తన కెరీర్ లో 15 వ సినిమాగా [...]











