in

sdt’s next is a mystical thriller!

మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ సినిమా తర్వాత ఓ కోర్టు డ్రామా మూవీ అనౌన్స్ చేస్తాడు అన్న న్యూస్ వచ్చినప్పటికీ ఆ సినిమా కన్నా ముందు మరో సెన్సేషనల్ మూవీ ని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త కథను BVSN ప్రసాద్ నిర్మిస్తుండగా తన కెరీర్ లో 15 వ సినిమాగా వస్తున్న ఈ సినిమా కు కొత్త డైరెక్టర్ అయిన కార్తిక్ వర్మ డైరెక్షన్ చేయబోతున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్ ఒక మిస్టరీ నేపధ్యంలో ఉంటుందని సమాచారం.

సినిమా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఆల్ మోస్ట్ గ్రాఫిక్స్ హంగులతో భారీ లెవల్ లో ఈ సినిమా ఉండబోతుంది అన్న టాక్ లేటెస్ట్ గా వినిపిస్తుంది. మరో న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు ఇలాంటి జానర్ లో. తెలుగు లో సినిమా రాలేదని, అందుకే కథ వెంటనే నచ్చడం తో ముందు అనుకున్న సినిమా కాకుండా ఈ సినిమా ను సాయి ధరం తేజ్ మొదలు పెట్టాడని అంటున్నారు. ఇక సుకుమార్ కథ స్క్రీన్ ప్లే ఇవ్వబోతున్నాడు అంటే సినిమా లో ఎదో ఒక స్పెషాలిటీ ఉండనే ఉంటుందని అని చెప్పాలి.

will alia bhatt become minus for ‘rrr’?

adithi rao guest role in rakul’s movie!