in

anasuya about casting couch!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిచింది అనసూయ.. అందులో భాగంగానే క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందించింది. తాను అవకాశలకోసం ఎప్పుడూ వెళ్లలేదని కేవలం వచ్చిన అవకాశాలను మాత్రమే ఉపయోగించుకున్నానని స్పష్టం చేసింది.. అదృష్టవశాత్తు నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది. అవకాశాల కోసం తప్పు చేయకుండా ఎదురు చూడాలని, అది మనం స్పందించే దానిపైన ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఇక ఫేవరెట్ ఇజం వల్ల తానూ అవకాశాలని మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది అనసూయ..ఇక అనసూయ జబర్దస్త్ తో పాటుగా పలు షో లతో బిజీ అయిపొయింది. అంతేకాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో అనసూయకి మంచి పాత్ర దక్కింది

akhil to work with mega director!

assistant director nundi producer ga maarina K.S. RAMA RAO!