in

daggubati family gave clarification on car accident!

రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో ద‌గ్గుబాటి అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంద‌నీ, ఎదురుగా వ‌స్తున్న కారును ఆయ‌న కారు ఢీకొట్టింద‌నీ మీడియాలో మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు ప్రచారం కావడంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారట. దీనితో ఈ వార్తలన్నిటినీ ఖండించి అసలు ఈ ప్రమాదానికి మరియు దగ్గుబాటి అభిరామ్ కు సంబంధం లేదని కేవ‌లం అది అంతా వదంతి మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.

rajamouli recovered from corona!

manchu family into trendy business!