in

nivetha says no to marriage!

జెంటిల్ మేన్.. నిన్నుకోరి.. జై లవకుశ .. 118 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నివేద థామస్..ఈమధ్యనే రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రంలో నటించి అలరించింది. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న వీ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ మూవీ సందడి చేయనుంది. సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తనకిప్పుడే పెళ్లిపై అంత ఆసక్తి లేదంటోందీ. ప్రస్తుతం పెళ్లి ఆలోచన తన మైండ్ లో లేదని, కొన్ని స్క్రిప్ట్ లు రాసే పనిలో ఉన్నానంటోంది. మొదట మంచి సినిమా డైరెక్ట్ చేయాలనేదే తన కోరిక అని చెప్తోంది..

manchu family into trendy business!

will alia bhatt become minus for ‘rrr’?