in

assistant director nundi producer ga maarina K.S. RAMA RAO!

రేడియో రామ రావు, క్రియేటివ్ కమెర్షియల్స్ రామ రావు గ ఎలా మారారు, వారి సినీ ప్రస్థానం ఎలా మొదలయినది, నిర్మాతగా మారిన రామ రావు గారు సొంత ఇంటి యజమాని ఎలా అయ్యారు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కధనం చదవండి. 1967 లో కే.ఎస్. ప్రకాష్ రావు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గ మొదలుపెట్టిన అయన,1973 లో క్రియేటివ్ కమ్మర్షియల్స్ అనే సంస్థ స్థాపించి రేడియో అడ్వేర్దిజెమెంట్ రంగం లో ప్రవేశించి రేడియో రంగం లో రేడియో రామ రావు గ పాపులర్ అయిన తరువాత, కే.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ బ్యానర్ లో యెర్ర గులాబీలు డబ్బింగ్ చిత్రం తో నిర్మాతగా మారారు, తరువాత క్రియేటివ్ కమెర్షియల్స్ సంస్థ పేరు మీద సుహాసిని నటించిన తమిళ్ మూవీ ని తెలుగు లో మౌన గీతం గ డబ్ చేసి విజయం సాధించారు.

తరువాత డైరెక్ట్ చిత్రం చిరంజీవి గారితో అభిలాష అనే చిత్రం నిర్మించి అందరి దృష్టి కర్షించటమే కాకా కమర్షియల్ గ కూడా పెద్ద విజయం సాధించారు, 18 లక్షల వ్యయం తో నిర్మించిన ఈ చిత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తన అభిరుచి కి తగినట్లుగా ఇల్లు నిర్మించుకొని సొంత ఇంటివాడిగా మారారు.వరుసగా చిరంజీవి గారితో 5 సినిమా లు నిర్మించి విజయానికి మరో పేరుగా నిలిచారు.తరువాతి కాలం లో వివిధ హీరో లతో పలు చిత్రాలు నిర్మించి విజయవంతమయిన నిర్మాత గ కొనసాగుతున్నారు.

anasuya about casting couch!

a biopic on aarthi agarwal!