prashanth varma reveals the reason behind not doing ‘awe 2’!
తెలుగులో జాంబీ జానర్‌లో వచ్చిన తొలి చిత్రం కావడంతో ఈ సినిమా కొత్త థ్రిల్ అందించింది. తన డెబ్యూ చిత్రం అ!కు సీక్వెల్ తీస్తున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఆయన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ సీక్వెల్ ఆగిపోయినట్లు ఆయన ప్రకటించాడు. అ2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని, దీనిని ఓ బాలీవుడ్ స్టార్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని అనుకున్నట్లు చెప్పాడు. దీనికి ఆయన కూడా [...]











