in

mahesh babu sthanamlo tharun nu theesukunna suresh babu!

హేష్ బాబు నటించవలసిన సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం లో నటించే అవకాశం దక్కించుకున్న తరుణ్. దగ్గుబాటి సురేష్ బాబు తాను నిర్మాతగా మారిన తరువాత వరుసగా వెంకటేష్ తో సినిమాలు తీస్తూ, మొదటిసారిగా వేరే హీరో తో సినిమా తీయాలనుకొని, మహేష్ బాబు కోసం ప్రయత్నించారు, అప్పుడు మహేష్ బాబు చాల బిజీ గ ఉండటం తో తరుణ్ ని హీరో గ పెట్టి “నువ్వు లేక నేను లేను ” అని చిత్రం మొదలు పెట్టారు.

ఈ చిత్రం నిర్మాణం లో ఉండగానే అంతకు ముందే తరుణ్ నటించిన ” చిరుజల్లు” అనే చిత్రం రిలీజ్ అయి పరాజయం పొందింది. దానితో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న తమ చిత్రం పరిస్థితి ఏమిటో అని కాస్త టెన్షన్ పడిన సురేష్ బాబు, కథ మీద నమ్మకం తో ధైర్యంగా ముందుకు వెళ్లారు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు నువ్వు లేక నేను లేను సూపర్ హిట్ అయింది, తరుణ్ కెరీర్ దూసుకొని పోవటానికి కారణం అయింది. ఆ చిత్రం వంద రోజుల ఫంక్షన్ కర్నూల్ లో నిర్వహించారు.

prabhas to play a mechanic and army officer role in salaar’?

prashanth varma reveals the reason behind not doing ‘awe 2’!