in

fans angry on Sakshi’s Insulting Story About Mahesh Babu hair!

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఒక పత్రిక పెట్టిన చర్చకు ఆయన అభిమానులు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. వార్తలు దొరకలేదో ఏమో కానీ సదరు టాప్ పత్రిక తమ వెబ్ సైట్లో మహేష్ బాబు జుట్టు నిజమైందా కాదా అనే డిస్కషన్ పెట్టింది. మహేష్ బాబుది ఆర్టిఫిషియల్ హెయిర్ అని, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని, ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం అధునాతన హెయిర్ ప్యాచ్ టెక్నాలజీని వాడారని,

దీని మీద పెద్ద చర్చ నడుస్తోందని రాసుకొచ్చారు..దీంతో ఆగ్రహించిన అభిమానులు అసలు మహేష్ బాబు హెయిర్ ఒరిజినల్ అయితే ఏంటి కాకపోతే ఏంటి, ఇప్పుడు ఆ చర్చ అవసరమా, తెలుసుకుని ఏం చేస్తారు అంటూ సోషల్ మీడియాలో ఏకి పారేశారు.  మనస్సాక్షి అని చెప్పుకుంటూ ఇలాంటి వార్తలా రాసేది అంటూ మండిపడ్డారు.  దీంతో నాలుక కరుచుకున్న సదరు వెబ్ సైట్ ఆ వార్తను వెంటనే తొలగించింది..

Tragedy at ismart Hero ram pothineni’s house!

prabhas to play a mechanic and army officer role in salaar’?