in

Vaishnav Tej to play a hockey player in his next!

సూపర్ హిట్ ‘ఉప్పెన’ తరువాత..అన్న‌పూర్ణ స్టూడియో నిర్మించ‌బోయే చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్లో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. పృథ్వీ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌బోయే ఈ సినిమా హాకీ నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ట‌. ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా తన మేకోవర్ ను కూడా మార్చుకునే పనిలో పడ్డాడట.

ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నట్టు తెలుస్తుంది…ఇక క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి అయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అందులో ఎలాంటి నిజం లేదని.. థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

naga chaithanya and samantha to pair once again onscreen!

Tragedy at ismart Hero ram pothineni’s house!