in

Tragedy at ismart Hero ram pothineni’s house!

త ఏడాది నుంచి తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. తాజాగా హీరో పోతినేని తాతయ్య కన్నుమూశారు. ఈ సందర్భంగా రామ్ భావోద్వేగంతో ఒక ట్వీట్ పెట్టారు. తన తాతయ్య ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నాడు.

విజయవాడలో ఒక లారీ డ్రైవర్ గా ప్రస్థానం మొదలు పెట్టిన తన తాతయ్య ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఎంతో ఎత్తుకు ఎదిగారని అన్నారు. ఎప్పుడూ తన కుటుంబం గురించి ఆలోచించే తన తాతయ్య కుటుంబానికి అన్ని వసతులు, సౌకర్యాలను అందించేందుకు ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవారని గుర్తుచేసుకున్నాడు. డ్రైవర్ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నాడు.

Vaishnav Tej to play a hockey player in his next!

fans angry on Sakshi’s Insulting Story About Mahesh Babu hair!