in

ranbir kapoor reveals his crush on anushka shetty!

సక్తికరంగా బాహుబలి చిత్రంలో అనుష్క పెర్ఫామెన్స్ కు బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ ఫిదా అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్కపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ లో ఎవరితో నటించాలని ఉంది అని ప్రశ్నించగా.. ఆ లిస్టులో చాలామంది నటులు ఉన్నారు. కానీ ఒకరితో మాత్రం తప్పకుండా నటించాలి. ఆమె మరెవరో కాదు అనుష్క శెట్టి అని రణబీర్ తెలిపాడు.

బాహుబలి చిత్రం తర్వాత ఆమెపై నాకు చిన్నపాటి క్రష్ ఏర్పడింది. ఒకరోజు ఆమెతో తప్పకుండా నటిస్తా అని రణబీర్ ప్రకటించాడు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే రణబీర్ మాజీ ప్రేయసి కత్రినా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. బాహుబలి తర్వాత తాను ప్రభాస్ కు ఫిదా అయ్యానని, అతడితో నటించాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో ఆమె కోరిక నెరవేరబోతోంది.

mahesh babu helps Burripalem village once again!

puri had satisfaction by sitting on Angelina jolie’s used bed!