in

naga chaithanya and samantha to pair once again onscreen!

క్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా నటించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. బంగార్రాజులో నాగచైతన్యకు జోడిగా ఆయన భార్య అక్కినేని సమంత నటించనున్నట్లు తెలుస్తోంది.

రియల్ లైఫ్ లో లాగానే రీల్ లైఫ్ లో కూడా నాగార్జున, సమంత మామ కోడలుగా ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది.. కాగా ఈ సినిమాని అన్నపూర్ణ ప్రొడక్షన్ లోనే నాగార్జున నిర్మిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

puri had satisfaction by sitting on Angelina jolie’s used bed!

Vaishnav Tej to play a hockey player in his next!