in

interesting update about samantha’s role in ‘the family man season 2’!

తాజాగా సినిమా బండి ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యామిలీ మాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే లు ఇస్తున్న ఇంటర్వ్యూలో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించిన విషయాలను మీడియాతో ముచ్చటించారు. ఈ సిరీస్ లోకి సమంతాని తీసుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని. ఆమె పాత్రలో వివిధ షేడ్స్ ఉంటాయని.. అయితే ఆమెది విలన్ పాత్ర అని చెప్పలేము కానీ.. మనోజ్ బాజ్ పాయ్ కి ఆపోజిట్ క్యారెక్టర్ అని షాకింగ్ ట్విస్ట్ రివిల్ చేశారు.

మనోజ్ బాజ్ పాయ్ ఓ రా ఏజెంట్. అలాంటిది ఆయనకి ఆపోజిట్ క్యారెక్టర్ అంటే.. నెగిటివ్ క్యారెక్టర్.. మరి రాజ్ ,డీకే లు అది విలన్ పాత్ర కాదంటూ సస్పెన్స్ లో పెట్టారు..ఈ సిరీస్ లో సమంత పాత్ర పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.. ఇప్పుడు వీరి మాటలతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సిరీస్ కోసం సమంత మొదటిసారి హిందీలో డబ్బింగ్ కూడా చెప్పుకుంది. త్వరలోనే ఫ్యామిలీ మ్యాన్ టు ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయనున్నట్టు సమాచారం..

anr cinemaku playback andhinchalekapoina Ghantasala!

mahesh babu helps Burripalem village once again!