Manchu Family Gearing Up for a 100 Crore Budget film!
మంచు మోహన్ బాబు ఈ మధ్య తిరుమల వెళ్ళినప్పుడు మీడియా ముందుకు వచ్చి మంచు విష్ణుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఆ సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని చెప్పడమే కొసమెరుపు. మంచు విష్ణుతో 100 కోట్ల సినిమానా? అని అక్కడున్న వాళ్ళే నోరెళ్ళబెట్టారు. ఎందుకంటే మంచు విష్ణుకి ఇప్పుడు మహా అయితే 20 కోట్ల రూపాయల మార్కెట్ ఉందేమో. అసలు విష్ణు హిట్ కొట్టే చాలా [...]









