in

Pawan Kalyan’s BRO- Urvashi Rautela to do a special song?

ర్వశి రౌటేలా..ఈ బాలీవుడ్ బ్యూటీ నిన్నమొన్నటి దాకా బీ టౌన్​లో బిజీగా ఉండేది. ఇప్పుడు ఈ భామ తన ఫోకస్ అంతా సౌత్ ఇండస్ట్రీపై పెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్​లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో హీరోలతో ఆడిపాడిన ఊర్వశి.. త్వరలోనే బోయపాటి-రామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ రామ్​తో చిందులేయనుంది. ఇక ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్ ఇచ్చింది టాలీవుడ్. ఏకంగా ఈసారి ఊర్వశి..పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసింది.

తమిళ్ మూవీ వినోదయ సిత్తం రీమేక్​ తెలుగులో బ్రోగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్​, సాయి ధరమ్​తేజ్​లు కలిసి నటిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని.. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలాను మూవీ మేకర్ సెలక్ట్ చేసినట్లు తెలిసింది. పవన్, సాయిధరమ్ తేజ్​లతో కలిసి ఊర్వశి చిందులు వేయనున్నట్లు సమాచారం..!!

Allu Arjun Remembers His First Girlfriend After Seeing A Contestant!

NATASEKHARA KRISHNA THE TRUTH TELLER!