in

SreeLeela for a special song in PKSDTs movie?

ప్పటికే సీనియర్ హీరోలతో కలుపుకొని స్టార్ హీరోల సినిమాల వరకు 9 సినిమాలను లైన్లో పెట్టిన శ్రీ లీల ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో నటించడానికి కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈమె.. మరొకసారి పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ కి అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. బ్రో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక త్వరలోనే విడుదలకు కూడా సిద్ధం కాబోతోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందని.. అందులో శ్రీ లీల ను సంప్రదించగా ఆమె ఏకంగా 2 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈమె ఏకంగా ఐటమ్ సాంగ్ కోసమే రూ.2 కోట్లు డిమాండ్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఈమెపై విరుచుకుపడుతున్నారు కూడా.. మరి దీనిపై క్లారిటీ త్వరలోనే రానున్నట్లు సమాచారం..!!

Varun Tej and Lavanya Tripathi To Get Engaged on June 9th?

amala paul: ready to act nude if story demands