More stories

  • in

    mrunal thakur is the new south queen!

    ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలకి ఓకే చెప్పిందని తెలుస్తోంది. స్టార్ హీరోలు అజిత్, శింబు, శివ కార్తికేయన్ లతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు అందుకుందని సమాచారం. మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్న సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేసే  శివ కార్తికేయన్ సినిమాలో కూడా మృణాల్ ఫైనలయ్యిందట. కమల్ హాసన్ నిర్మాతగా, శింబు హీరోగా చేస్తున్న సినిమాలో మృణాల్ ఫిక్స్ అయ్యింది.  [...]
  • in

    tollywood hero is the reason behind anupama’s bold act?

    రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ అభిమాని డైరెక్ట్ గా అనుపమ కి వీడియో రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు అనుపమ అంటూ రిక్వెస్ట్ చేశారు . అంతేకాదు అనుపమ నిజానికి ఇలాంటి రోల్స్ చేయాలి అని అనుకోలేదట. కానీ గతంలో ఓ టాలీవుడ్ హీరో ఆమెపై చేసిన కామెంట్స్ కి బాధపడిన కారణంగానే అనుపమ ఈ సినిమాలో బోల్డ్ రోల్ కి ఓకే చేసిందట. అనుపమ రొమాంటిక్ సీన్స్ చేయలేదు అని సవాల్ చేశారట [...]
  • in

    Sundaram Master!

    Synopsis: Sundaram Master is a comedy entertainer movie directed by Kalyan Santhosh, The film is produced by Ravi Teja and Sudheer Kumar Kurra under RT Team Works and Goalden Media banners. CAST: Harsha Chemudu, Harsha Vardhan, Divya Sripada, Balakrishna Neelakantapu, Bhadram in lead roles. TELUGU SWAG RATING: Rating: 2.5/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.25/5): [...]
  • in

    fitness freak samantha’s metabolic age stuns everyone!

    రీసెంట్గా సమంత తాజా పోస్ట్ లో వ్యాయామాలు చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. తను ఉన్న లొకేషన్ లో అందాలు చూపిస్తూ ఫోటోలతో పాటు తన హెల్త్ అప్డేట్ పేపర్ ను పోస్ట్ చేసింది. ఇందులో సమంత మెటబాలిక్ ఏజ్ కేవలం 23 ఏళ్లు అని ఉంది. ఇక అదే పేపర్లో సమంత వెయిట్ 50 కేజీలు అని ఉంది. మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్లు అని ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మెటాబాలిక్ ఏజ్ అంటే [...]
  • in

    ‘Animal’ Beauty tripti dimri gets into thriller franchise!

    చంద్రముఖి 3..‘భూల్ భూలయియా-3’లోనూ కార్తీకే హీరో. ‘భూల్ భూలయియా’లో ప్రధాన పాత్ర చేసిన విద్యా బాలన్ ఈ ఫ్రాంఛైజీలోకి రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇటీవలే ఆమ ఈ సినిమాలో భాగమైన విషయాన్ని వెల్లడించగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఇంకా క్రేజ్ పెంచిన అడిషన్ ఇది. ‘యానిమల్’ సినిమాలో తక్కువ నిడివి ఉన్న జోయా పాత్రతోనే బలమైన ఇంపాక్ట్ వేసింది త్రిప్తి డిమిరి. హీరోయిన్ రష్మికను మించి ఆమె క్రేజ్ తెచ్చుకుంది. ఆ పాత్రతో [...]
  • in

    ‘fun’tastic combo: anil ravipudi with venky mama again

    ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో త్రిషా నటిస్తోంది. ఇదివరకే వెంకటేష్ తో రెండుసార్లు వర్క్ చేశాడు అనిల్ . వెంకటేష్ తో చేసిన రెండు సినిమాలు కూడా మంచి హిట్స్ అనిపించుకున్నాయి. పర్ఫెక్ట్ కామెడీ రాయడంలో అనిల్ ఇప్పుడున్న దర్శకులలో ముందు వరుసలో ఉంటాడని చెప్పొచ్చు. F2 సినిమా కూడా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కామెడీ. అనిల్ రావిపూడి చేసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి [...]
  • in

    dusky beauty pooja hegde shares exciting news!

    గత ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన సల్మాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీకి జాన్‌’ తర్వాత పూజా హెగ్డే సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. దాదాపు ఏడాది నుంచి తమ అభిమాన తార వెండితెరపై కనిపించకపోవడం పూజా అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్న అంశం..అయితే..ఈ బాధ ఈ ఏడాది అక్టోబర్‌ 11వరకేనని.. ఆరోజు షాహిద్‌కపూర్‌తో తాను నటిస్తున్న ‘దేవ’ విడుదల కానున్నదని, అందులో కొత్త పూజాని చూస్తారని మంగళూరు భామ పూజా అంటున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ [...]
  • in

    Vishwak Sen finally breaks silence on fight with Arjun!

    తాజా ఇంటర్వ్యూలో విష్వక్ సేన్ కి ఈ అంశానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ.."నేను ఒక రోజు షూటింగ్ ఆపమని చెప్పానంతే. అంతే తప్ప సినిమాను కేన్సిల్ చేయమని అనలేదు. నాకు సినిమా నేపథ్యం లేకపోవడం వలన, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అయినా నేను ఆ విషయాన్ని సాగదీయాలనుకోలేదు" అన్నాడు. "నిజానికి ఈ విషయంపై నేను ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న దానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశాను. ఆయన [...]
  • in

    naveen polishetty to play Lakshman in bollywood’s ramayan?

    బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. సినిమాపై ఎన్నో వార్తలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడు పాత్రలో, సాయి పల్లవి సీతాదేవిగా నటించనున్నరంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. రామాయణ ఇతిహాసంలో కీలకపాత్రకు నవీన్ సెలెక్ట్ అయ్యాడట. ఇంతకీ ఆ పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. రామాయ‌ణంలో ఎప్పుడు [...]
  • in

    Yukti Thareja finally gets her 2nd Telugu film!

    టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ‘యుక్తి తరేజా’ ఒకరు. ఎంతో మంది హీరోయిన్ల లాగానే ఈమె కూడా ఈ గ్లామర్ ఫిల్డ్ లో రాణించాలని టాలీవుడ్ లోనే ఫస్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య నటించిన ‘రంగబలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సక్సెస్ మాత్రం కొట్టలేకపోయింది. అందుకే మరో అవకాశం కోసం కూడా ఏడాది పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది.. అయినా ఈ అమ్మాయికి ఎక్కడా ఛాన్సులు రాలేదు. [...]
  • in

    trisha lashed out at the AIADMK party leader for controversial video!

    అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత ఏవీ రాజు ఆమెను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక రాజకీయ నాయకుడు రూ. 25 లక్షలు ఇచ్చి త్రిషను రిసార్ట్ కు పిలిపించుకున్నారని ఆయన చెపుతున్నట్టు వీడియో క్లిప్ లో ఉంది. ఈ వీడియో ఇప్పుడు తమిళనాట రచ్చ అవుతోంది.. మరోవైపు రాజును అన్నాడీఎంకే నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై త్రిష స్పందిస్తూ..ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎంతకైనా దిగజారే నీచమైన [...]
  • in

    keerthy suresh to take a major decision regarding bold scenes!

    ఒకప్పుడు  సినిమాల్లో  లిప్ లాక్ సన్నివేశాలు అంటే కేవలం హాలీవుడ్ , బాలీవుడ్ లో మాత్రమే ఉండేవి. సౌత్ హీరోయిన్స్ ఇలాంటి వాటికి ఒప్పుకోరని నార్త్ భామలకు ఓటు వేసేవారు, కానీ ఇప్పుడు అన్ని సినిమాల్లో లిప్ లాక్ లు కామన్ అయిపోయాయి. ఒకటి రెండు కాదు డజన్ల కొద్దీ పెడుతున్నారు ఇలాంటి ముద్దు సీన్స్. ఇవి ఎంత ఎక్కువుంటే అంత హిట్ అనే స్థాయికి నేటి సినిమా మారిపోయింది.. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ కి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.