in

Vishwak Sen finally breaks silence on fight with Arjun!

తాజా ఇంటర్వ్యూలో విష్వక్ సేన్ కి ఈ అంశానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ..”నేను ఒక రోజు షూటింగ్ ఆపమని చెప్పానంతే. అంతే తప్ప సినిమాను కేన్సిల్ చేయమని అనలేదు. నాకు సినిమా నేపథ్యం లేకపోవడం వలన, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అయినా నేను ఆ విషయాన్ని సాగదీయాలనుకోలేదు” అన్నాడు.

“నిజానికి ఈ విషయంపై నేను ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న దానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశాను. ఆయన కోపంతో తీసుకున్న నిర్ణయం వలన, ఎక్కువగా నష్టపోయింది నేనే” అని విష్వక్ సేన్ చెప్పాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చే నెల 8వ తేదీన ‘గామి’ విడుదల కానుంది. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా కూడా లైన్లోనే ఉంది..!!

naveen polishetty to play Lakshman in bollywood’s ramayan?

dusky beauty pooja hegde shares exciting news!