in

keerthy suresh to take a major decision regarding bold scenes!

కప్పుడు  సినిమాల్లో  లిప్ లాక్ సన్నివేశాలు అంటే కేవలం హాలీవుడ్ , బాలీవుడ్ లో మాత్రమే ఉండేవి. సౌత్ హీరోయిన్స్ ఇలాంటి వాటికి ఒప్పుకోరని నార్త్ భామలకు ఓటు వేసేవారు, కానీ ఇప్పుడు అన్ని సినిమాల్లో లిప్ లాక్ లు కామన్ అయిపోయాయి. ఒకటి రెండు కాదు డజన్ల కొద్దీ పెడుతున్నారు ఇలాంటి ముద్దు సీన్స్. ఇవి ఎంత ఎక్కువుంటే అంత హిట్ అనే స్థాయికి నేటి సినిమా మారిపోయింది..

ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ కి ఇలాంటి ఆఫర్ వచ్చిందని టాక్. టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో ఈమెతో లిప్ లాక్ సన్నివేశాలు డిమాండ్ చేస్తున్నాడని, అందుకోసం కీర్తి సురేష్ కి కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. ప్రజంట్ ఈ న్యూస్  సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతోంది. ఈ భారీ అఫర్ కోసం కీర్తి హద్దులు దాటుతుందా లేదో చూడాలి మరి..!!

boney kapoor confirms janhvi kapoor in ram charan’s next!

trisha lashed out at the AIADMK party leader for controversial video!