in

‘fun’tastic combo: anil ravipudi with venky mama again

ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో త్రిషా నటిస్తోంది. ఇదివరకే వెంకటేష్ తో రెండుసార్లు వర్క్ చేశాడు అనిల్ . వెంకటేష్ తో చేసిన రెండు సినిమాలు కూడా మంచి హిట్స్ అనిపించుకున్నాయి. పర్ఫెక్ట్ కామెడీ రాయడంలో అనిల్ ఇప్పుడున్న దర్శకులలో ముందు వరుసలో ఉంటాడని చెప్పొచ్చు. F2 సినిమా కూడా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కామెడీ.

అనిల్ రావిపూడి చేసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసేలా ఉంటాయి. మరోసారి వెంకటేష్ తో అనిల్ సినిమా చేస్తున్నాడు అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే వెంకటేష్ కామెడీ టైమింగ్ కి సరిపోయేలా అనిల్ పర్ఫెక్ట్ గా రాస్తాడు అని ఇదివరకే ఆల్రెడీ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఈసారి వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అంటే అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి..!!

dusky beauty pooja hegde shares exciting news!

‘Animal’ Beauty tripti dimri gets into thriller franchise!