in

Yukti Thareja finally gets her 2nd Telugu film!

టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ‘యుక్తి తరేజా’ ఒకరు. ఎంతో మంది హీరోయిన్ల లాగానే ఈమె కూడా ఈ గ్లామర్ ఫిల్డ్ లో రాణించాలని టాలీవుడ్ లోనే ఫస్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య నటించిన ‘రంగబలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సక్సెస్ మాత్రం కొట్టలేకపోయింది. అందుకే మరో అవకాశం కోసం కూడా ఏడాది పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది..

అయినా ఈ అమ్మాయికి ఎక్కడా ఛాన్సులు రాలేదు. చివరికి మళ్ళీ టాలీవుడ్ నుండే అవకాశం దక్కించుకుంది. SLV సినిమాస్ బ్యానర్ లో కేకే అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దసరా లో హీరో ఫ్రెండ్ గా నటించిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు..ఇక యుక్తి ‘రంగ బలి’ లో నటించి తన గ్లామర్ తో మెప్పించినా సక్సెస్ మాత్రం దక్కలేదు. అయితే సోషల్ మీడియాలో ఫాలోవర్లు మాత్రం పెరిగారు..!!

trisha lashed out at the AIADMK party leader for controversial video!

naveen polishetty to play Lakshman in bollywood’s ramayan?