in

naveen polishetty to play Lakshman in bollywood’s ramayan?

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. సినిమాపై ఎన్నో వార్తలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడు పాత్రలో, సాయి పల్లవి సీతాదేవిగా నటించనున్నరంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.

రామాయణ ఇతిహాసంలో కీలకపాత్రకు నవీన్ సెలెక్ట్ అయ్యాడట. ఇంతకీ ఆ పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. రామాయ‌ణంలో ఎప్పుడు రాముడికి వెన్నంటే ఉండే లక్ష్మణుడి పాత్రలో నవీన్ పోలిశెట్టి సరితూగుతాడని మేకర్స్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో నవీన్ తో ఈ పాత్ర‌ చేసేందుకు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది..!!

Yukti Thareja finally gets her 2nd Telugu film!

Vishwak Sen finally breaks silence on fight with Arjun!