in

‘Animal’ Beauty tripti dimri gets into thriller franchise!

చంద్రముఖి 3..‘భూల్ భూలయియా-3’లోనూ కార్తీకే హీరో. ‘భూల్ భూలయియా’లో ప్రధాన పాత్ర చేసిన విద్యా బాలన్ ఈ ఫ్రాంఛైజీలోకి రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇటీవలే ఆమ ఈ సినిమాలో భాగమైన విషయాన్ని వెల్లడించగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఇంకా క్రేజ్ పెంచిన అడిషన్ ఇది.

‘యానిమల్’ సినిమాలో తక్కువ నిడివి ఉన్న జోయా పాత్రతోనే బలమైన ఇంపాక్ట్ వేసింది త్రిప్తి డిమిరి. హీరోయిన్ రష్మికను మించి ఆమె క్రేజ్ తెచ్చుకుంది. ఆ పాత్రతో త్రిప్తికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఆల్రెడీ ఆమె ‘ఆషికి-3’లో నటిస్తోంది. ఇప్పుడు ‘భూల్ భూలయియా-3’లోనూ భాగమైంది. ఆమె రాకతో ఈ సినిమాకు ఇంకా హైప్ వస్తుందనడంలో సందేహం లేదు. .!!

‘fun’tastic combo: anil ravipudi with venky mama again

fitness freak samantha’s metabolic age stuns everyone!