More stories

  • in

    surya to be part of pushpa 2?

    పుష్ప 2  చిత్రీ కరణలో ఉండగానే రోజుకొక అప్డేట్ తో భారీ అంచనాలు పెంచుతోంది. క్రేజీ క్యాస్టింగ్ ఇందులో ఉన్నారు. మొదటి పార్ట్ లో ఉన్న బన్నీ, రష్మిక, పాహద్ ఫాజిల్ తో పాటు , నయా డాన్ గా సంజయ్ దత్, ఐటెం సాంగ్ లో జాన్వీ కపూర్ కనిపించనున్నారు. వీరే కాకుండా సూర్య కూడా పుష్ప 2 లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో చివరలో  సూర్య [...]
  • in

    Mamitha Baiju Refutes issue Of Abuse By Bala!

    ఈవార్తలను ఇప్పుడు మామిత ఖండించింది. బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమలు’తో మంచి పాపులారిటీ సంపాదించిన మామితను తాజాగా ఓ మీడియా సంస్థ బాలతో గొడవ గురించి అడిగింది. దీనికామె బదులిస్తూ.. ‘‘మీడియాలో నా గురించి వస్తను్న వార్తలు నిజం కాదు. దర్శకుడు బాల గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. వనంగాన్ సినిమా కోసం నేను దాదాపు ఏడాది పాటు పని చేశాను. ప్రి ప్రొడక్షన్ పనుల్లో భాగమయ్యాను. కానీ ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో వేరే కమిట్మెంట్ల వల్ల [...]
  • in

    neharika konidela in a new avatar!

    కొణిదెల నిహారిక గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా నిర్మాతగా కొనసాగిస్తోంది. ఒక మనసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిహారిక స్టార్ హీరోయిన్ గా మారదామనుకుంది కానీ ఆ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా కూడా పెద్దగా కలిసి రాలేదు.. దీంతో ఆమె సినిమాలు కి గుడ్ బాయ్ చెప్పేసింది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ని నిర్మించి యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లో నిర్మిస్తూ నిర్మాతగా [...]
  • in

    Telugu girl avantika makes a way in Hollywood!

    బాలనటిగా బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలలో తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి అవంతిక వందనపు. నాటి బాలనటి ఇప్పుడు యువ తారగా హాలీవుడ్ స్థాయికి ఎదగడం విశేషం. ప్రస్తుతం అక్కడ పలు ప్రాజెక్టులతో అవంతిక బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మన దేశ నటులు హాలీవుడ్ లో కూడా రాణిస్తుండడం సంతోషదాయకం అని ఆమె పేర్కొన్నారు..ఒక్క చాన్స్ దక్కించుకోవాలంటే ఓ యుద్ధం చేసినంత [...]
  • in

    Samantha: icon star Allu Arjun Is My Role Model

    సినిమాలకి దూరంగా ఉన్నా ఫాన్స్ కి మాత్రం ఎదో ఒక రూపంలో చేరువగా ఉంటోంది. సోషల్ మీడియాలో తన యాక్టివిటీస్ ని ఎప్పటి కప్పుడు షేర్ చేస్తోంది సామ్. రీసెంట్ గా సమంత ఒక కాలేజీ ఈవెంట్ లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక విద్యార్థి యాక్టింగ్ లో మీ రోల్ మోడల్ ఎవరు అన్న ప్రశ్నకి సామ్ సమాధానం చెబుతూ [...]
  • in

    rrr star Jr NTR joins YRF’s spy universe with War 2!

    వార్ 2 సినిమాలో హృతిక్ తో పాటు మెరవనున్న తారక్, ఇండియన్ ‘రా ఏజెంట్’ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా రిలీజ్ కాక ముందే తారక్ రెండో సినిమాకి సైన్ చేసినట్టు టాక్. ఈ మూవీ కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ 'స్పై' యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది అని, ఇందులోనూ ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్‌గా నటించబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సోలో హీరోగా ఈ మూవీ రానుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే చాలా పవర్ [...]
  • in

    sreeleela not to be part of robinhood?

    గత సంవత్సరం శ్రీలీల చేసిన సినిమాలు వరసగా ‘స్కంద’, ‘భగవంత్‌ కేసరి’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అలాగే ఈ సినిమాలకి కొనసాగింపుగా ఈ సంవత్సరం సంక్రాంతికి ‘గుంటూరు కారం’ విడుదలైంది. రెండు రోజుల క్రితం నితిన్‌, వెంకీ కుడుములు సినిమా ‘రాబిన్‌ హుడ్‌’ సినిమా షూటింగ్‌ గురించి తాజా సమాచారం ఇస్తూ ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఏమైందో ఏమో కానీ అందులో శ్రీలీల పేరు లేకపోవటం ఆసక్తికరం. ఈ సినిమాలో మొదట రష్మిక మందన్న [...]
  • in

    Nivetha Pethuraj reacts to allegations of Udhayanidhi Stalin comments!

    తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్లో ఆమె గురించి ఓ కథనం ప్రసారం చేశారు. అందులో అతిథిగా వచ్చిన వ్యక్తి..నివేథాకు ఉదయనిధి దుబాయ్‌లో రూ.50 కోట్లతో ఒక ఖరీదైన ఇంటిని కొనిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. నివేథా..ఉదయనిధి విషయంలో చాలా పొసెసివ్‌గా ఉంటుందని, ఆమె ఇక్కడే ఉంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆమెకు దుబాయ్‌లో లులు మాల్ ఓనర్ ఉండే ప్రాంతంలో ఉదయనిధి లగ్జరీ హౌజ్ కొని ఇచ్చాడని.. ఆమె రెండు నెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి వెళ్తుంటుందని.. అప్పుడు ఉదయనిధి [...]
  • in

    Pragya Jaiswal to be back in ‘second home’!

    కంచె’ ఆమె తొలి సినిమా కాదు. అంతకుముందే మూడు సినిమాలు చేసింది. ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో చర్చ అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ మూడు సినిమాల్లో ఒకటి హిందీ సినిమా కూడా ఉంటుంది. ఈ టాపిక్‌ ఇప్పుడు ఎందుకు అంటే… మళ్లీ ప్రగ్య హిందీలోకి వెళ్తోంది కాబట్టి. అవును ఎప్పుడో 2014లో హిందీ సినిమాలో నటించిన ప్రగ్య జైస్వాల్‌ మళ్లీ ఇన్నాళ్లకు అంటే ఇప్పుడు 2024లో హిందీలో నటిస్తోంది. తమిళ చిత్రం ‘విరాట్టు’ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది. [...]
  • in

    prabhas Kalki 2898 AD to release in 22 languages?

    ఈఏడాది సంక్రాంతికే అనుకున్న ఈ చిత్రాన్ని మే 9కి వాయిదా వేసిన సంగ‌తీ తెలిసిందే. ఐతే ఈ సినిమా ఆ టైంకి రెడీ అవుతుందా అనే విష‌యంలో సందేహాలు ముసురుకున్నాయి..ఇంకా ఈ మూవీ షూట్ పూర్త‌యిన‌ట్లు కూడా అప్‌డేట్ బ‌య‌టికి రాలేదు. మ‌రి భారీగా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిప‌డ్డ సినిమాను ఇంకో 70 రోజుల్లో రిలీజ్ చేయ‌గ‌ల‌రా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది. దీనికి తోడు క‌ల్కికి సంబంధించి వ‌స్తున్న తాజా స‌మాచారం ఏంటంటే..ఈ చిత్రాన్ని ఏకంగా 22 [...]
  • in

    Janhvi Kapoor approached for a special song in pushpa 2?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రస్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇక పుష్ప 2 చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని [...]
  • in

    kiara advani demanding huge for don 2?

    ముంబై వర్గాల ప్రకారం డాన్ 2 కోసం కియారా అద్వానీ తీసుకున్న రెమ్యునరేషన్ 13 కోట్లట. తన కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ముందు కృతి సనన్ ని అనుకున్నప్పటికీ రన్వీర్ సింగ్ ప్రత్యేకంగా రికమండ్ చేయడంతో కియారాని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్.. ఇందులో సగమే వార్ 2కి ఇచ్చినా, అంతకన్నా కొంత తక్కువ గేమ్ ఛేంజర్ కు పుచ్చుకున్నా ప్రత్యేకంగా డాన్ 2కి ఎక్కువ ఆఫర్ చేయడం వెనుక కారణం [...]
Load More
Congratulations. You've reached the end of the internet.