in

Pragya Jaiswal to be back in ‘second home’!

కంచె’ ఆమె తొలి సినిమా కాదు. అంతకుముందే మూడు సినిమాలు చేసింది. ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో చర్చ అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ మూడు సినిమాల్లో ఒకటి హిందీ సినిమా కూడా ఉంటుంది. ఈ టాపిక్‌ ఇప్పుడు ఎందుకు అంటే… మళ్లీ ప్రగ్య హిందీలోకి వెళ్తోంది కాబట్టి.

అవును ఎప్పుడో 2014లో హిందీ సినిమాలో నటించిన ప్రగ్య జైస్వాల్‌ మళ్లీ ఇన్నాళ్లకు అంటే ఇప్పుడు 2024లో హిందీలో నటిస్తోంది. తమిళ చిత్రం ‘విరాట్టు’ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది. అప్పుడే హిందీలో ‘టిటూ ఎంబీఏ’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత ‘కంచె’తో తెలుగులోకి వచ్చేసి..ఇక్కడే ఉండిపోయింది..!!

prabhas Kalki 2898 AD to release in 22 languages?

happy birthday SHARWANAND!