in

Janhvi Kapoor approached for a special song in pushpa 2?

కాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రస్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇక పుష్ప 2 చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇందులో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారట..!!

kiara advani demanding huge for don 2?

prabhas Kalki 2898 AD to release in 22 languages?