in

Mamitha Baiju Refutes issue Of Abuse By Bala!

వార్తలను ఇప్పుడు మామిత ఖండించింది. బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమలు’తో మంచి పాపులారిటీ సంపాదించిన మామితను తాజాగా ఓ మీడియా సంస్థ బాలతో గొడవ గురించి అడిగింది. దీనికామె బదులిస్తూ.. ‘‘మీడియాలో నా గురించి వస్తను్న వార్తలు నిజం కాదు. దర్శకుడు బాల గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు.

వనంగాన్ సినిమా కోసం నేను దాదాపు ఏడాది పాటు పని చేశాను. ప్రి ప్రొడక్షన్ పనుల్లో భాగమయ్యాను. కానీ ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో వేరే కమిట్మెంట్ల వల్ల దూరం కావాల్సి వచ్చింది. అంతకుమించి ఏమీ జరగలేదు. బాల గారు సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన వల్ల నేను ఏ రకంగానూ ఇబ్బంది పడలేదు. ఆయన నన్ను కొట్టారన్నది అవాస్తవం’’ అని మామిత స్పష్టం చేసింది..!!

neharika konidela in a new avatar!

surya to be part of pushpa 2?