in

sreeleela not to be part of robinhood?

త సంవత్సరం శ్రీలీల చేసిన సినిమాలు వరసగా ‘స్కంద’, ‘భగవంత్‌ కేసరి’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అలాగే ఈ సినిమాలకి కొనసాగింపుగా ఈ సంవత్సరం సంక్రాంతికి ‘గుంటూరు కారం’ విడుదలైంది. రెండు రోజుల క్రితం నితిన్‌, వెంకీ కుడుములు సినిమా ‘రాబిన్‌ హుడ్‌’ సినిమా షూటింగ్‌ గురించి తాజా సమాచారం ఇస్తూ ఒక అధికారిక ప్రకటన వచ్చింది.

ఏమైందో ఏమో కానీ అందులో శ్రీలీల పేరు లేకపోవటం ఆసక్తికరం. ఈ సినిమాలో మొదట రష్మిక మందన్న కథానాయిక అనుకున్నారు, కానీ ఆమె అప్పట్లో హిందీ సినిమాతో బిజీగా ఉండటం వలన ఆమెకి బదులు శ్రీలీలని తీసుకున్నారు. కానీ ఇప్పుడు పంపిన అధికారిక ప్రకటనలో తారాగణం అంటూ నితిన్‌, వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ పేర్లు చెప్పారు కానీ శ్రీలీల పేరు అందులో లేదు.

Nivetha Pethuraj reacts to allegations of Udhayanidhi Stalin comments!

rrr star Jr NTR joins YRF’s spy universe with War 2!