in

rrr star Jr NTR joins YRF’s spy universe with War 2!

వార్ 2 సినిమాలో హృతిక్ తో పాటు మెరవనున్న తారక్, ఇండియన్ ‘రా ఏజెంట్’ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా రిలీజ్ కాక ముందే తారక్ రెండో సినిమాకి సైన్ చేసినట్టు టాక్. ఈ మూవీ కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై’ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది అని,

ఇందులోనూ ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్‌గా నటించబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సోలో హీరోగా ఈ మూవీ రానుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే చాలా పవర్ ఫుల్ గా ఉంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2, యస్ రాజ్ ఫిల్మ్స్ లో సోలో హీరోగా రెండో సినిమా అంటే మామూలు విషయం కాదు..!!

sreeleela not to be part of robinhood?

Samantha: icon star Allu Arjun Is My Role Model