in

Samantha: icon star Allu Arjun Is My Role Model

సినిమాలకి దూరంగా ఉన్నా ఫాన్స్ కి మాత్రం ఎదో ఒక రూపంలో చేరువగా ఉంటోంది. సోషల్ మీడియాలో తన యాక్టివిటీస్ ని ఎప్పటి కప్పుడు షేర్ చేస్తోంది సామ్. రీసెంట్ గా సమంత ఒక కాలేజీ ఈవెంట్ లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలోనే ఒక విద్యార్థి యాక్టింగ్ లో మీ రోల్ మోడల్ ఎవరు అన్న ప్రశ్నకి సామ్ సమాధానం చెబుతూ ‘నాకు యాక్టింగ్ లో రోల్ మోడల్ అల్లు అర్జున్ అని రిప్లై ఇచ్చింది. అంతే కాదు తనతో ఇంకో  సినిమాలో నటించాలని ఉందని, తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అంటూ సమంత తన మనసులో మాట బయట పెట్టింది..!!

rrr star Jr NTR joins YRF’s spy universe with War 2!

Telugu girl avantika makes a way in Hollywood!