Janhvi Kapoor demanding huge pay for Ram Charan’s next!
చెర్రీకి ఉన్న డిమాండ్ కారణంగా చాలామంది హీరోయిన్స్ చెర్రీతో నటించటానికి, ఇంట్రస్ట్ గా ఉన్నప్పటికీ జాన్వికి ఈ అద్భుత అవకాశం లభించింది. చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత జాన్వీని ఫైనల్ చేశారుట మేకర్స్. ఈ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు జాన్వి కపూర్ 6 కోట్ల రూపాయల తీసుకుంటుందని సమాచారం. టాలీవుడ్ లో ఇప్పుడు జాన్వీకి ఇచ్చిన రెమ్యునరేషనే ఎక్కువ. గత ఏడాది వరస సినిమాలు చేసిన శ్రీలీల కూడా కేవలం రెండు కోట్ల రెమ్యూనరేషన్. అలాంటిది [...]











