in

thamannah signs another bold content movie!

మన్నా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వంటి వెబ్ సిరీస్‌లలో బోల్డ్ గా కనిపించింది. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా పాత్ర విషయంలో సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ఈ సినిమాలో బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో హాట్ సీన్స్ లో కనిపించింది. స్మాల్ స్క్రీన్‌పై తన పాత్రలతో ప్రయోగాలు చేసిన తమన్నా..

ఇకపై సినిమాలలో కూడా అలాంటి సినిమాలలో కనిపించాలని అనుకుంటూ ఉంది. ఓదెల 2 ని పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1 లాగానే ఇది మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంటుంది. సంపత్ నంది ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా కాకుండా క్రియేటర్ గా అనుసంధానం అయ్యారు..!!

balayya to play both Aghora and Sadhu in akhanda 2?

42 years for ‘Kaliyuga Ramudu’!