in

Venkatesh To Romance guntur kaaram girl Meenakshi

సైందవ్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన వెంకటేష్ ప్రేక్షకులని మెప్పించలేకపోయారు. నెక్స్ట్ F2 , F3 లాంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి తో ఒక సినిమాకి కమిట్ అయ్యారు. వెంకీ కెరీర్ కి ఇది 76 వ సినిమా. ఈ మూవీ కామెడీ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న తెలుస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో  వెంకీ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మీనాక్షి రీసెంట్గా గుంటూరు కారంలో నటించింది. తన పాత్రకి  పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆ సినిమా తరువాతా అవకాశాలు అందుకుంటోంది.  ఆకట్టుకునే అందం, అభినయంతో  ఒక వైపు యంగ్ స్టార్స్ పక్కన, మరో పక్క సీనియర్ హీరోలతో ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది..!!

pooja hegde on board for allu arjun – atlee movie?

3 heroines locked for ram charan – buchi babu sana film?