in

mrunal thakur becomes the lucky charm for vijay d!

ఫ్యామిలీ మ్యాన్‌ ప్రోమోస్ అన్నీ ఒకదాన్ని మించి ఇంకోటి వుంటున్నాయ్. ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు, మాస్ అప్పీల్‌తోనూ సందడి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో తెరపై ఏం చేస్తున్నా, అతన్ని డామినేట్ చేసేస్తోంది మృణాల్ ఠాకూర్ తన లుక్స్‌తో. సినిమా ప్రమోస్ అన్నీ, మృనాల్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట.

విజయ్ దేవరకొండ ఈ విషయంలో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట కూడా. మృనాల్ ఠాకూర్ కూడా సినిమా పబ్లిసిటీ కోసం అదనంగా డేట్స్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో మృనాల్ ఠాకూర్ రూటే సెపరేటు. మృనాల్ తనకు లక్కీ మస్కట్..అని సన్నిహితుల దగ్గర విజయ్ దేవరకొండ చెప్పేసుకుంటున్నాడట..!!

only 40 lakhs for animal sensation Tripti Dimri!

anupama signs her next with chiyaan vikram’s son dhruv!