in

anupama signs her next with chiyaan vikram’s son dhruv!

నుపమ ఆశలన్నీ ‘టిల్లు స్క్వేర్’ సినిమాపైనే వున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ కొంచెం గ్లామర్ పాత్రలో కనిపించనుందని ఆ చిత్ర ప్రచార వీడియోలు, పాటల వీడియోలు చూస్తుంటేనే అర్థం అవుతోంది..

ఇదిలా ఉండగా అనుపమ తమిళ సినిమా ఒప్పుకుంది. తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ కథానాయకుడిగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో సినిమా మొదలైంది. ఈ సినిమాలో ధృవ్ పక్కన అనుపమ కథానాయికగా చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పింది..!!

mrunal thakur becomes the lucky charm for vijay d!

pooja hegde on board for allu arjun – atlee movie?