in

3 heroines locked for ram charan – buchi babu sana film?

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయినట్లే. ఇంకోపక్క, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక తదితర వ్యవహారాలు శరవేగంగా జరుగుతున్నాయి..

బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తదానీతో స్క్రీన్ టెస్ట్ గతంలో చేసింది చిత్ర యూనిట్. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించవచ్చునట. మరో హీరోయిన్‌కి కూడా ఈ సినిమాలో ఛాన్స్ వుందని అంటున్నారు. ముగ్గురు హీరోయిన్లా.? అంటే, జాన్వీ కపూర్ మాత్రమే సోలో హీరోయిన్ అనీ, మరో ఇద్దరు భామలు కీలక పాత్రల్లో కనిపిస్తారనీ  వినిపిస్తున్నాయి..!!

Venkatesh To Romance guntur kaaram girl Meenakshi

Aishwarya Rajinikanth: We lost 21 days of ‘Lal Salaam’ footage