in

pooja hegde on board for allu arjun – atlee movie?

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ బుట్ట బొమ్మ క్రేజీ ఆఫర్ అందుకుందని, ఈ సినిమాతో పూజా మళ్ళీ జోరు కొనసాగించనుందని, సినీ వర్గాల టాక్. ఐకాన్ స్టార్  బన్నీ ప్రజంట్ పుష్ప 2  తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తరవాత బన్నీ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శీనులతో ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా..

జవాన్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారినా అట్లీతో మొదటగా సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నట్లు , ఈ మూవీ లోనే పూజని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే  బన్నీ , పూజా రెండు సినిమాల్లో నటించారు ఇవి రెండు సూపర్ హిట్ అయ్యాయి. వీరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించటానికి సిద్ధంగా ఉన్నారని టాక్..!!

anupama signs her next with chiyaan vikram’s son dhruv!

Venkatesh To Romance guntur kaaram girl Meenakshi