in

balayya to play both Aghora and Sadhu in akhanda 2?

బాబీతో సినిమా పూర్తి అయ్యాక  అఖండ 2 మొదలవుతుందని సమాచారం. బోయపాటి ఇప్పటికే అఖండ 2 స్క్రిప్ట్ పూర్తి చేశారని  తెలుస్తోంది. మొదటి పార్ట్ లో బాలయ్య అఘోరగా కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఆ పాత్ర లో కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు..

ఇప్పుడు సీక్వెల్ లో బాలయ్య మరో సర్ప్రైజింగ్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పూర్తిగా ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని, అది కూడా సాధువు లుక్ లో అని ఫిల్మ్ వర్గాల టాక్. అంటే అఘోర పాత్రతో పాటు సాధువు పాత్రలో కూడా బాలయ్య ఆడియన్స్ ని మెప్పించనున్నాడు..!!

After Pushpa 2, Sreeleela rejects another item offer?

thamannah signs another bold content movie!